కోతి క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా! - కోతి చేష్టలు
రాజస్థాన్ జైపూర్‌లో ఓ కోతి తన చేష్టలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మనుషులలాగే బుద్ధిగా ప్రవర్తించింది. కాలుకు గాయం కాగా.. బైక్‌పై పద్దతిగా కూర్చొని ఆసుపత్రికి చేరింది. శస్త్రచికిత్స చేసే సమయంలోనూ డాక్టర్‌కు చక్కగా సహకరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోతి క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.