సాంబా: స్వాతంత్ర్య వేడుకల్లో సైనికుల కవాతు - rani suchet singh stadium
జమ్ముకశ్మీర్‌లోని సాంబా పట్టణంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాణి సుచేత్ సింగ్ మైదానంలో సాంబా డిప్యూటీ కమిషనర్ రోహిత్ ఖజూరియా జెండావిష్కరణ చేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సైనికుల విన్యాసాలు అలరించాయి.
Last Updated : Sep 27, 2019, 2:10 AM IST