తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎయిమ్స్​ సిబ్బందికి త్రివిధ దళాల వందనం - కరోనా లేటెస్ట్​ న్యూస్​

By

Published : May 3, 2020, 1:02 PM IST

క్లిష్ట పరిస్థితుల్లో కరోనా బాధితుల కోసం శ్రమిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి గౌరవ వందనం చేశాయి త్రివిధ దళాలు. దిల్లీ, పట్నాలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్​)లపై వైమానిక దళ చాపర్లు పూలవర్షం కురిపించాయి. అనంతరం.. ఆకాశంలో విన్యాసాలు నిర్వహించాయి సాయుధ దళాల హెలికాఫ్టర్లు.

ABOUT THE AUTHOR

...view details