తెలంగాణ

telangana

ETV Bharat / videos

సైనికుడి భౌతిక కాయం వద్ద తండ్రి భావోద్వేగం- వీడియో వైరల్ - Rifleman Khatnei Konyak

By

Published : Nov 18, 2021, 10:51 AM IST

మణిపుర్​ ఆకస్మిక దాడిలో అమరుడైన రైఫిల్​మెన్​ ఖాట్నే కోన్యాక్​ భౌతిక కాయం ముందు.. ఆయన తండ్రి భావోద్వేగంతో మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దేశం కోసం తన రక్తాన్ని అందించిన కుమారుడి పట్ల గర్వంగా ఉందన్నారు. తమ తెగ నుంచి మరికొంత మందిని సైన్యంలోకి పంపిస్తామని గద్గద స్వరంతో అన్నారు. అసోం రైఫిల్స్​ కమాండింగ్​ ఆఫీసర్​ కాన్వాయ్​పై ఉగ్రవాదులు శనివారం దాడి చేయగా.. కర్నల్​ విప్లవ్​ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితో పాటు మరో ఐదుగురు సిబ్బంది చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details