తెలంగాణ

telangana

By

Published : Jun 13, 2021, 11:09 AM IST

ETV Bharat / videos

బాత్​రూమ్​లో కొండ చిలువ.. గుండెలు హడల్​!

హిమాచల్​ప్రదేశ్​, హమీర్​పుర్​ జిల్లా భోరంజ్ పట్టణ పరిధిలోని​ ఓ ఇంట్లో కొండచిలువ కనిపించిన ఘటన కలకలం సృష్టించింది. చంభో గ్రామంలో ఇంటి బాత్​ రూమ్​లో అర్ధరాత్రి శబ్దాలు వినిపించగా.. కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యారు. వెళ్లి చూడగా.. వాషింగ్​ మెషిన్​ను చుట్టుకుని ఉన్న ఓ భారీ కొండ చిలువ వారిని భయభ్రాంతులకు గురిచేసింది. అటవీ సిబ్బందికి సమాచారం అందించగా.. దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details