తెలంగాణ

telangana

ETV Bharat / videos

భారీగా ట్రాఫిక్​ జామ్​.. కి.మీ.ల మేర నిలిచిన వాహనాలు - దిల్లీ గురుగ్రామ్​ వార్తలు తాజా

By

Published : Oct 1, 2021, 10:55 PM IST

దిల్లీ-గురుగ్రామ్​ సరిహద్దులో శుక్రవారం భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. దిల్లీలోని రాజోక్రిలో మొదలుకుని గురుగ్రామ్​లోని శంకర్​ చౌక్​ వరకు ఐదు కిలోమీటర్లకుపైగా ట్రాఫిక్​ స్తంభించింది. రెండు గంటలకుపైగా ట్రాఫిక్​లో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details