తెలంగాణ

telangana

ETV Bharat / videos

కేరళలో తుపాను బీభత్సం- కుప్పకూలిన భవనం - రెండు అంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటన

By

Published : May 15, 2021, 4:37 PM IST

Updated : May 15, 2021, 5:21 PM IST

తుపాను ధాటికి కేరళలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కాసర్​గోడ్ జిల్లా చేరంగాయ్​ తీర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. వర్షాల ధాటికి ఇక్కడి ఓ రెండతస్తుల భవనం కుప్పకూలింది. అయితే.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భవనం కూలడానికి ముందే అందులో నివసించే కుటుంబాలు ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి వెళ్లాయి. భారీ వర్షాలకు చేరంగాయ్​ ప్రాంతంలోని చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయ చర్యల నిమిత్తం.. 35 మంది సైనికుల బృందం రంగంలోకి దిగింది.
Last Updated : May 15, 2021, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details