తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన వంతెన! - భారీ వర్షాలు

By

Published : Sep 7, 2021, 12:11 PM IST

ఉత్తరాఖండ్‌లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గతరాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గతనెల 27న సంభవించిన వరదల ధాటికి.. జఖాన్‌ నదిపై నిర్మించిన వంతెన కూలిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలు, చిన్న వాహనాల కోసం ఏర్పాటు చేసిన మరో ప్రత్యామ్నాయ మార్గం కూడా గతరాత్రి కురిసిన భారీవర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో.. రవాణా వ్యవస్థ స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details