ఓటేసేందుకు హరియాణా సీఎం 'ఆకర్ష' ప్రయాణం - hariyana cm riding cycle co cast vote
హరియాణాలోని కర్నాల్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓటేశారు. ఇందుకోసం ఆయన వినూత్న ప్రయాణం చేశారు. రాజధాని చండీగఢ్ నుంచి జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ద్వారా కర్నాల్‌కు చేరుకున్నారు. అనంతరం సైకిల్ తొక్కుతూ వెళ్లి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.