తెలంగాణ

telangana

ETV Bharat / videos

మాజీ సీఎం సభలో కత్తితో దుండగుడు హల్​చల్​ - హరీశ్ రావత్ లేటెస్ట్ న్యూస్

By

Published : Jan 7, 2022, 10:37 AM IST

Harish Rawat Knife News: ఉత్తరాఖండ్​లోని కాశీపుర్​లో నిర్వహించిన కాంగ్రెస్​ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాజీ సీఎం హరీశ్​ రావత్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే ఈ సభలో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తిపట్టుకుని స్టేజీపైకి వచ్చాడు. జైశ్రీరాం అనకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన యూత్​ కాంగ్రెస్​ కార్యకర్తలు దుండగుడి నుంచి కత్తిని లాక్కున్నారు. అతడ్ని పోలీసులకు అప్పజెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని.. పూర్తివివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details