తెలంగాణ

telangana

ETV Bharat / videos

Live Video: వైన్​ షాప్​పై తూటాల వర్షం- ఎందుకిలా? - హరియాణా న్యూస్​

By

Published : Jul 1, 2021, 5:14 PM IST

హరియాణా గురుగ్రామ్​ జిల్లాలోని మనేసర్​లో ఓ యువకుడు తుపాకులతో బీభత్సం సృష్టించాడు. మద్యం దుకాణానికి వచ్చి కాల్పులు జరిపాడు. రెండు చేతుల్లో తుపాకులు పట్టుకుని, ఒకేసారి పేల్చుతూ అందరినీ హడలెత్తించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు దుకాణం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు దుకాణదారులు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details