గురుబ్రహ్మ గీతం... ఇండో-అమెరికన్ స్టైల్లో...
"గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వరా..." గీతాన్ని హౌడీ మోదీ వేదికపై స్థానిక అమెరికన్ గాయకులతో కలిసి ఆలపించారు ప్రవాస భారతీయులు. స్కందపురాణంలోని గురుస్త్రోతాన్ని రీమిక్స్ చేసి ఇలా పాడడం ఆహుతులను ఆకట్టుకుంది.
Last Updated : Oct 1, 2019, 3:36 PM IST