తెలంగాణ

telangana

ETV Bharat / videos

భవాని మాతకు కత్తులతో హారతి - దుర్గ నవరాత్రిన కర్ణిసేన ప్రత్యేక హారతి

By

Published : Oct 6, 2019, 2:31 PM IST

గుజరాత్​లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సూరత్​ జిల్లా బార్దోలిలోని రామ్​వాడిలో రాష్ట్రీయ రాజ్​పుత్ కర్ణిసేన కత్తుల హారతి, తల్వార్​ రాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దుర్మమ్మ ఎదుట కత్తులు తిప్పుతూ తమ భక్తిని చాటుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details