తెలంగాణ

telangana

ETV Bharat / videos

హైవేపై తగలబడిన ట్రక్కులు-డ్రైవర్​ మృతి

By

Published : Jul 6, 2021, 7:24 AM IST

గుజరాత్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు వేగంగా ఒకదానిని మరొకటి ఢీ కొట్టడం వల్ల డ్రైవర్​ మరణించాడు. ఈ ఘటన వల్సాద్​ జిల్లాలోని ముంబయి-అహ్మదాబాద్​ హైవేపై పర్ది అనే ప్రాంతంలో జరిగింది. ట్రక్కలు ఢీ కొనడం కారణంగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో మరో రెండు అగ్నిమాపక యంత్రాలను పిలిచినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details