శానిటరీ నాప్కిన్స్తో గార్బా నృత్యం! - garba dance in gujarath
దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్ సూరత్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు చేతిలో శానిటరీ నాప్కిన్స్ పట్టుకొని గార్బా నృత్యం చేశారు. రుతు రుమాళ్ల వాడకంపై అవగాహన కల్పించేందుకే ఇలా చేసినట్లు తెలిపారు.