ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - valsad fire news today
గుజరాత్ వల్సాడ్లోని ప్లాస్టిక్ తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. అతి తక్కువ సమయంలోనే మంటలు అంతటా వ్యాపించాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలలను చూసి ప్రజలు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.