తెలంగాణ

telangana

ETV Bharat / videos

కరోనా మహమ్మారిని అంతం చేసే 'టీకా గణేశుడు'! - కరోనా టీకా

By

Published : Aug 5, 2021, 5:31 PM IST

కొవిడ్​-19 నిబంధనలు పాటించటం, వ్యాక్సిన్​ తీసుకోవటంపై గుజరాత్​ వడోదరాకు చెందిన కళాకారుడు తనదైన శైలిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. టీకాపై కూర్చున్న పర్యావరణహిత గణేశుడి విగ్రహాన్ని.. పక్కనే సిరంజ్​, చేతిలో మాస్క్​తో రూపొందించారు. ఈ విగ్రహం 2.5 అడుగుల ఎత్తు ఉంది. విగ్రహంతో పాటే కొవిడ్​ యోధులనూ ఏర్పాటు చేశారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూనే గణేశుడి ఉత్సవాలు జరుపుకోవాలనే సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు కళాకారుడు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details