తెలంగాణ

telangana

ETV Bharat / videos

'మహా హారతి' కాంతుల్లో 'ఉమియా ధామ్'​ ఆలయం - 'మహా హారతి' కాంతుల్లో మెరిసిన ఉమియా ధామ్​ ఆలయం

By

Published : Oct 7, 2019, 6:21 AM IST

Updated : Oct 7, 2019, 7:47 AM IST

దేశవ్యాప్తంగా దుర్గాష్టమి వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. గుజరాత్​ సూరత్​లోని 'ఉమియా ధామ్'​ ఆలయంలో దుర్గాష్టమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహా హారతి నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హజరైన భక్తులు వివిధ రకాల దీపాలతో అమ్మవారికి హారతి ఇచ్చారు. భక్తుల చేతుల్లోని దీపాల కాంతుల్లో ఆలయ ప్రాంగణం మిరుమిట్లుగొలిపింది.
Last Updated : Oct 7, 2019, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details