తెలంగాణ

telangana

ETV Bharat / videos

600 పోస్టులకు ఎగబడ్డ యువత.. వీడియో వైరల్​ - గుజరాత్​లో నిరుద్యోగం

By

Published : Nov 28, 2021, 3:07 PM IST

దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోందనే వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా దానిని గుర్తుచేసే ఘటన గుజరాత్​లో వెలుగు చూసింది. బనసకంఠ జిల్లాలో 600 గ్రామ్​ రక్షాదళ్ ఉద్యోగ పోస్టులకు వేలాదిమంది యువకులు తరలివెళ్లారు. వీరిని అదుపుచేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details