తెలంగాణ

telangana

ETV Bharat / videos

గిటార్ సంగీతానికి రామచిలుకలే ప్రేక్షకులు - గిటార్ సంగీతానికి రామచిలుకలే ప్రేక్షకులు

By

Published : Jun 14, 2020, 11:35 AM IST

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో రామచిలుకల కోసం గిటార్​ను వాయించాడు జీతన్ తాలూక్​దార్ అనే వ్యక్తి. బాల్కనీలో కూర్చుని గిటార్ వాయిస్తుండగా సంగీతాన్ని ఆస్వాదించాయి రామచిలుకలు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details