తెలంగాణ

telangana

ETV Bharat / videos

'గుడిపడ్వా' బైక్​ర్యాలీలో మహిళల తళుకులు! - Mumbai

By

Published : Apr 6, 2019, 2:20 PM IST

మరాఠీలు నూతన సంవత్సరానికి సూచకంగా జరుపునే 'గుడి పడ్వా' పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా చిన్నా, పెద్దా అంతా రంగురంగుల దుస్తుల్లో కళకళలాడుతున్నారు. ఠాణేలో చీరకట్టులో ముస్తాబైన మహిళలు భారీసంఖ్యలో పాల్గొని ద్విచక్ర వాహనాల ర్యాలీతో అద్దరగొట్టారు. ముంబయిలో జరిగిన సంబరాల్లో కాంగ్రెస్​ నాయకురాలు, సినీనటి ఊర్మిళా పాల్గొన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details