తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆకతాయి అనుచిత ప్రవర్తనకు చెప్పుదెబ్బతో బదులు - newyear celebration news'

By

Published : Jan 1, 2020, 2:52 PM IST

నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా తీసుకొని.. అనుచితంగా ప్రవర్తించిన ఆకతాయికి ఓ యువతి చెప్పుదెబ్బతో బదులిచ్చింది. బెంగళూరులోని బ్రిగేడ్‌ రోడ్‌లో కొత్త ఏడాది సంబరాలు జరుగుతున్న క్రమంలో ఓ ఆకతాయి... యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె తన చెప్పుతో అతడిని కొట్టింది. అనంతరం ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధైర్యంగా వ్యవహరించిన యువతిని అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details