తెలంగాణ

telangana

ETV Bharat / videos

గాంధీ చేతికర్ర పట్టుకున్న పిల్లవాడు ఎవరో తెలుసా? - గాంధీజీ సూత్రాలు

By

Published : Sep 30, 2019, 7:03 AM IST

Updated : Oct 2, 2019, 1:15 PM IST

మహాత్మాగాంధీ చేతికర్రను పట్టుకుని.. ఆయన ముందు ఓ చిన్న పిల్లాడు ఉత్సాహంగా నడుచుకుంటూ వెళుతున్న ఫోటోను మన చరిత్ర పుస్తకాల్లో చూశాం. కానీ ఆ పిల్లాడి పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఆయనే స్వామి ఆత్మానందగా ప్రసిద్ధి చెందిన తులేంద్ర వర్మ. చిన్నతనం నుంచే గాంధీ భావజాలానికి ఆకర్షితుడైన ఆత్మానంద.. ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​, నారాయణ్​పుర్​లో ఆశ్రమాలు స్థాపించి బాపూ, స్వామి వివేకానంద ఆలోచనలను విస్తృతంగా ప్రచారం చేశారు.
Last Updated : Oct 2, 2019, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details