తెలంగాణ

telangana

ETV Bharat / videos

గాంధీ 150: మహాత్ముడి స్ఫూర్తితోనే 'స్వాతంత్య్ర పాఠాలు' - మహాత్మాగాంధీ

By

Published : Sep 16, 2019, 7:11 AM IST

Updated : Sep 30, 2019, 6:55 PM IST

స్వాతంత్య్రోద్యమం పతాక స్థాయిలో జరుగుతున్న సమయమది. క్విట్​ ఇండియా ఉద్యమంలో మహాత్ముడికి ప్రజలు అందిస్తున్న సహకారం చరిత్రలో నిలిచిపోయేలా ఉంది. అదే సమయంలో మహాత్ముడు అందించిన స్ఫూర్తి ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఉమాశంకర్ ప్రసాద్ అనే యువకుడిని కదిలించింది. రాష్ట్రంలోని మహారాజ్​గంజ్​లో సొంత ఖర్చులతో.. ఉన్నత పాఠశాల ప్రారంభించి స్వాతంత్య్ర పోరాటం కోసం యువకులను తయారు చేశాడు.
Last Updated : Sep 30, 2019, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details