గాంధీ 150: పర్యటకుల నిలయంగా సేవాగ్రామ్ ఆశ్రమం - సేవాగ్రామ్ ఆశ్రమం
భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ పాత్ర మరువలేనిది. స్వేచ్ఛాపోరాటంలో భాగంగా మహాత్ముడు దేశమంతా తిరిగారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి ప్రదేశం చారిత్రక సంపదగా మిగిలిపోయింది. గాంధీ విడిది చేసిన ఆశ్రమాలు పర్యటక కేంద్రాలయ్యాయి. సబర్మతి ఆశ్రమం తర్వాత బాపూ ఎక్కువరోజులు గడిపింది సేవాగ్రామ్లోనే. ఈ ఆశ్రమానికి ఇప్పటికీ పర్యటకుల తాకిడి అధికంగానే ఉంటోంది. గాంధీ నివసించిన ఆశ్రమాన్ని అనేక మంది పర్యటకులు, అనుచరులు సందర్శిస్తూనే ఉన్నారు.
Last Updated : Oct 2, 2019, 7:30 AM IST