కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు - కరోనా నిబంధనలు
కరోనా ఆంక్షలు ఉల్లఘించి కర్ణాటక కలబురిగి జిల్లాలో కొందరు రోడ్లపైకి వచ్చారు. వారంతపు కర్ఫ్యూ అమలులో ఉండగా బయటకు వచ్చారని వారి చేత గుంజీలు తీయించారు పోలీసులు. దావణగెరె జిల్లాలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన మరి కొందరితో రోడ్డుపై కప్పగంతులు వేయించారు.