తెలంగాణ

telangana

ETV Bharat / videos

బోను నుంచి 22 జింకలకు విముక్తి - deers saved by forest officials

By

Published : Nov 8, 2019, 6:03 PM IST

Updated : Nov 9, 2019, 4:10 PM IST

కర్ణాటక హసన్​ జిల్లాలో కొన్నేళ్ల క్రితం 22 జింకలు ఆహారం వెతుక్కుంటూ వెళ్లి దారితప్పిపోయి.. ఓ కాఫీ ఎస్టేట్​ యజమాని కంటపడ్డాయి. అమాయకపు జంతువులపై జాలి లేని​ ఆ యజమాని.. వాటిని బంధించాడు. చుట్టూ కంచె వేశాడు. ఏం చేయాలో తోచక ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాయి ఆ జింకలు. కర్ణాటక అటవీ శాఖ అధికారుల చొరవతో ఇప్పుడు వాటికి విముక్తి లభించింది. వైద్యుల సూచనల మేరకు మత్తు మందు ఇచ్చి.. వాటిని సురక్షితంగా వాహనంలోకి ఎక్కించారు అధికారులు.
Last Updated : Nov 9, 2019, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details