బుజ్జి పిల్లను కాపాడబోతే తల్లి ఏనుగు దాడి - ఇరుక్కుపోయిన చిన్న ఏనుగు
అసోంలోని అటవీ ప్రాంతంలో ఓ పిల్ల ఏనుగు రెండు పెద్ద బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఆపసోపాలు పడింది. తక్షణమే అటవీ అధికారులు, స్థానికులు స్పందించి తాళ్ల సాయంతో దాన్ని బయటకు లాగి రక్షించారు. ఈలోగా అక్కడికి వచ్చిన తల్లి ఏనుగు.. ఇదంతా చూసి తన బిడ్డకు హానిచేస్తున్నారని తలచి అక్కడ గుమిగూడిన వారిని పరుగులెత్తించి దాడి చేయబోయింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.
Last Updated : Feb 29, 2020, 12:07 AM IST