తెలంగాణ

telangana

ETV Bharat / videos

పూలనే చూసేయమంటా.. ఆకట్టుకునే అందమంటా! - రీజనల్ ప్లాంట్ రిసోర్స్ సెంటర్ పువ్వుల ప్రదర్శన

🎬 Watch Now: Feature Video

By

Published : Jan 24, 2021, 12:12 PM IST

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో వార్షిక పూల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. రకరకాల అందమైన పువ్వులను ప్రదర్శనలో ఉంచారు. కొవిడ్‌ వైరస్, నిరోధక టీకా థీమ్‌.. ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భువనేశ్వర్‌లోని రీజనల్ ప్లాంట్ రిసోర్స్ సెంటర్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రీజనల్ రిసోర్స్ సెంటర్‌ పరిశోధనలు చేసి అభివృద్ధి చేసిన కొత్త రకాల పూలతో పాటు ఇంటిలో పెంచుకునే అందమైన మొక్కలను కూడా ప్రదర్శనకు ఉంచారు. పర్యాటకులను ఆకట్టుకునే ప్రధాన ఉద్దేశంతోనే వార్షిక పూల ప్రదర్శన -2021ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details