కర్ణాటకలో వరదల ఉగ్రరూపం- నీట మునిగిన ఉడుపి! - heavy floods in karnataka udupi
భారీ వర్షాలతో కర్ణాటక అతలాకుతలమవుతోంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో వరద లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఉడుపిలో నీటి ప్రవాహం తీవ్ర స్థాయిలో ఉంది. వరద ధాటికి ఎత్తయిన చెట్లు సైతం నీటిలో మునిగిపోయాయి.