తెలంగాణ

telangana

ETV Bharat / videos

గగనతలంలో రఫేల్​ విన్యాసాలు- ఆకట్టుకున్న దృశ్యాలు - Indian Air Force

By

Published : Jul 29, 2020, 8:11 PM IST

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అత్యాధునిక రఫేల్‌ యుద్ధవిమానాలను జయహో అంటూ.. తన అమ్ములపొదిలో చేర్చుకుంది భారత వాయుసేన. ఫ్రాన్స్‌ నుంచి సోమవారం బయలుదేరిన రఫేల్‌ విమానాలు భారత్​కు చేరుకునేందుకు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించాయి. ఫ్రాన్స్‌లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్‌కు బయల్దేరిన ఈ విమానాలు మధ్యలో అబుదాబికి సమీపంలోని అల్‌-దాఫ్రా వైమానిక స్థావరం వద్ద ఆగాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలోని ఆకట్టుకునే దృశ్యాలు మీ కోసం.

ABOUT THE AUTHOR

...view details