తెలంగాణ

telangana

ETV Bharat / videos

శానిటైజర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం - Ambala Prathap Industry

By

Published : May 4, 2020, 3:59 PM IST

Updated : May 4, 2020, 4:20 PM IST

హరియాణాలోని అంబాలాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ శానిటైజర్​ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఓ ప్రముఖ వస్త్ర పరిశ్రమనూ తాకాయి. ఫలితంగా తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది.
Last Updated : May 4, 2020, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details