కోల్‌కతాలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం - Fire breaks in WB
కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పొల్లాక్ స్ట్రీట్‌లోని ఓ ఆరంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. తక్షణమే అప్రమత్తమైన అధికారులు.. భవనాన్ని ఖాళీచేయించారు. మంటలు ఆర్పేందుకు 10 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దింపారు.