తెలంగాణ

telangana

ETV Bharat / videos

వ్యర్థాల గోదాంలో భారీ అగ్నిప్రమాదం - mandala fire news

By

Published : Jun 23, 2020, 8:59 AM IST

ముంబయిలోని వ్యర్థాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగసిపడడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపకసిబ్బంది, ఐదు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని సిబ్బంది తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details