తెలంగాణ

telangana

ETV Bharat / videos

కోల్​కతాలోని రసాయన గోదాంలో అగ్ని ప్రమాదం - CHEMICAL FACTORY

By

Published : Jun 8, 2019, 8:17 AM IST

కోల్​కతా జగన్నాథ్​ ఘాట్​ సమీపంలోని రసాయన గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతాన్నంతా దట్టమైన పొగలు కమ్మేశాయి. 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details