బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు - kolkata raja bazar
కోల్కతా రాజాబజార్లోని బహుళ అంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమయిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి 12 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపడుతున్నారు. మార్కెట్ ప్రాంతం కావటం వల్ల జనాల రద్దీ ఎక్కువ ఉంది.
Last Updated : Mar 1, 2020, 1:03 PM IST