తెలంగాణ

telangana

ETV Bharat / videos

చుట్టూ కిలోమీటర్ల మేర మంచు.. మధ్యలో భారీ అగ్నిప్రమాదం - ఇల్లినాయిస్​ అగ్ని ప్రమాదం

By

Published : Feb 4, 2022, 12:53 PM IST

Updated : Feb 4, 2022, 1:06 PM IST

US fire accident: అమెరికాలోని ఇల్లినాయిస్‌ పశ్చిమ సబర్బన్ ప్రాంతం బార్ట్‌లెట్‌లోని ఓ గిడ్డంగిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సురక్షితమైన పత్రాలను నిల్వ చేసే భవనమని అధికారులు భావిస్తున్నారు.
Last Updated : Feb 4, 2022, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details