తెలంగాణ

telangana

ETV Bharat / videos

Guys Fighting in Gym: జిమ్​లో.. డబ్ల్యూడబ్ల్యూఈని తలపించేలా 'ఫైట్'​ - జిమ్​లో ఫైట్​ వీడియో వైరల్​

By

Published : Dec 19, 2021, 1:22 PM IST

Fighting in gym: గాజియాబాద్​లోని ఓ జిమ్​లో డబ్ల్యూడబ్ల్యూఈని తలపించేలా ఫైట్​ జరిగింది. బయట నుంచి జిమ్​లోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు.. ఓ వ్యక్తిపై దాడి చేశారు. పైకి ఎత్తి కుదిపేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో యువకుడు గాయపడ్డారు. గతంలో వ్యాయామశాలలో వారి మధ్య జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details