తెలంగాణ

telangana

ETV Bharat / videos

గ్రీన్​ పెట్రో పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం - రాయ్​పూర్

By

Published : Jan 8, 2021, 11:10 PM IST

Updated : Jan 9, 2021, 6:44 PM IST

ఛత్తీస్​గఢ్​ రాయపుర్​లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రీన్ పెట్రో ఇంధన పరిశ్రమలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పెద్ద పెద్ద శబ్దాలతో జ్వాలలు ఎగిసిపడుతున్న క్రమంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Last Updated : Jan 9, 2021, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details