తెలంగాణ

telangana

ETV Bharat / videos

రైతుల ఆందోళన ఉద్రిక్తం- పోలీసులతో ఘర్షణ! - haryana famres against new farm laws

By

Published : Jul 11, 2021, 4:29 PM IST

హరియాణా ఫతే​బాద్​లో రైతులు-పోలీసులకు మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. ఆ రాష్ట్ర మంత్రి బన్వరీ లాల్​.. భాజపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు ఫతేబాద్​కు చేరుకున్నారు. ఈ సమయంలో మంత్రికి వ్యతిరేకంగా అక్కడి రైతులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ తలెత్తింది.

ABOUT THE AUTHOR

...view details