తెలంగాణ

telangana

ETV Bharat / videos

'కాంగ్రెస్​తోనే పుదుచ్చేరి ఓటర్లు' - పుదుచ్చేరి ఎన్నికలు

By

Published : Mar 22, 2021, 11:59 AM IST

రానున్న పుదుచ్చేరి ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి. భాజపా కూటమికి భారీ విజయం ఖాయమన్న సర్వేలను ఆయన తప్పుబట్టారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. పుదుచ్చేరి ప్రజలకు భాజపా అంటే ఇష్టం లేదన్నారు. ఓటర్లు కాంగ్రెస్​తోనే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details