ఉల్లాసంగా- ఉత్సాహంగా గజరాజుల 'ఫుట్బాల్' - Elephants plays football in Karnataka
కర్ణాటక మైసూర్ దసరా ఉత్సవాల్లో పాల్గొన్న గజరాజులు సరదాగా ఫుట్బాల్ ఆడుతూ కనిపించాయి. ఉత్సవాల అనంతరం కొడగు జిల్లాలోని దుబారే ఏనుగుల క్యాంపుకు చేరుకున్న గజరాజులు మంగళవారం ఇలా ఉల్లాసంగా ఫుట్బాల్ ఆడుతూ కనువిందు చేశాయి.
Last Updated : Oct 23, 2019, 7:40 AM IST