తెలంగాణ

telangana

ETV Bharat / videos

బావిలో పడ్డ ఏనుగు.. జోరుగా సహాయక చర్యలు - ఏనుగు సహాయక చర్యలు

By

Published : Dec 23, 2020, 1:06 PM IST

Updated : Dec 23, 2020, 1:32 PM IST

ఝార్ఖండ్​ కుంతి జిల్లా బజ్రాతంద్​లోని ఓ బావిలో ప్రమాదవశాత్తు ఏనుగు పడిపోయింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గతవారంలోనూ ఇలాంటి ఘటనే ఝార్ఖండ్​లోని తమాద్​ సోనహతులో జరిగింది. అటవీ అధికారులు 16 గంటల పాటు శ్రమించి జేసీబీ సహాయంతో ఏనుగును బయటకు తీశారు.
Last Updated : Dec 23, 2020, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details