గజరాజుపై దాడికి కుక్కల కుట్ర.. చివరకు.. - karnataka wild dogs
కర్ణాటక బెలిగిరి రంగనబెట్టలోని టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో.. శునకాలు, ఏనుగుకు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ముందు అడవి కుక్కలు ఏనుగును వేటాడేందుకు స్కెచ్ వేసి గజరాజును చుట్టుముట్టాయి. కానీ, వాటి ప్లాన్ను పసిగట్టిన గజం వాటిని వెంబడించి మరీ అక్కడి నుంచి తరిమికొట్టింది.