తెలంగాణ

telangana

ETV Bharat / videos

నిర్లక్ష్యానికి వేగం తోడు.. యువకుడు మృతి - రాజస్థాన్ రోడ్డు ప్రమాదం వైరల్ వీడియోలు

By

Published : Jun 20, 2021, 9:32 AM IST

నిర్లక్ష్యం కారణంగా ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన రాజస్థాన్​ బాడ్​మేర్‌లో జరిగింది. ప్రధాన రహదారిపైకి వచ్చే సమయంలో ఆగి చూడకుండా దూసుకురావడం వల్ల.. బైక్​ని లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ప్రమాదం తాలూకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details