తెలంగాణ

telangana

ETV Bharat / videos

కరోనాపై పోరుకు రంగంలోకి డీఆర్​డీఓ- ఎన్​99 మాస్కులు తయారీ - 'వైరస్​పై పోరుకు ఇక ఎన్99 మాస్కులు'

By

Published : Mar 27, 2020, 9:04 PM IST

Updated : Mar 28, 2020, 10:59 AM IST

కరోనా​పై పోరాడేందుకు సమర్థమైన వైరస్ రక్షక సామగ్రిని తీసుకువస్తున్నట్లు వెల్లడించారు డీఐర్​డీఓ ఛైర్మన్ సతీశ్​రెడ్డి. కొవిడ్​-19పై పోరుకు డీఆర్​డీఓ ఆధ్వర్యంలో చేస్తున్న కృషిని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో వివరించారు. ఇప్పటివరకు ఎన్​95 మాస్కులు మాత్రమే మనకు తెలుసని.. త్వరలో ఎన్​99 మాస్కులను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు సతీశ్​రెడ్డి.
Last Updated : Mar 28, 2020, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details