తెలంగాణ

telangana

ETV Bharat / videos

చిన్నారిపై వీధికుక్కల దాడి.. కిందపడేసి.. - బాలికపై కుక్కలు దాడి

By

Published : Nov 10, 2021, 8:38 AM IST

చిన్నారిపై వీధికుక్కలు విరుచుకుపడ్డాయి. బాలికను కిందపడేసి కరిచేందుకు యత్నించాయి. చిన్నారి కేకలు వేయటం వల్ల అక్కడకు వచ్చిన మహిళ.. కుక్కలను బెదరగొట్టింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​, అలీగఢ్​లోని ఏఎంయూ మెడికల్​ కాలనీలో​ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది.

ABOUT THE AUTHOR

...view details