తెలంగాణ

telangana

ETV Bharat / videos

మతిస్థిమితం లేని జంటకు పెళ్లి.. సైకిల్​పై ఊరేగింపు - marriage

By

Published : Dec 26, 2019, 1:41 PM IST

Updated : Dec 26, 2019, 1:48 PM IST

ఒడిశాలోని బాలేశ్వర్​లో వింత ఘటన చోటుచేసుకుంది. గోపాల్​పుర్​ బజార్​లో మతిస్థిమితం లేని ఓ జంటకు బలవంతంగా వివాహం చేశారు స్థానికులు. ఆ వ్యక్తి దివ్యాంగుడు కూడా. అక్కడితో ఆగకుండా వాళ్లని సైకిల్​పై ఊరేగించారు. అనంతరం ఆ దంపతులతో టిక్​టాక్​ ద్వారా వీడియో చేయించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
Last Updated : Dec 26, 2019, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details