తెలంగాణ

telangana

ETV Bharat / videos

Viral Video: రాడ్డుతో బైకర్​ తల పగలగొట్టిన వ్యక్తి - దిల్లీ బైకర్​పై రోడ్డుతో దాడి

By

Published : Jun 27, 2021, 10:25 PM IST

ఓ బైక్ స్కూటర్​ను ఢీకొట్టిన చిన్న ఘటన.. తీవ్ర ఘర్షణకు దారి తీసింది. స్కూటర్​ను బైక్​ మీద వెళ్తున్న ఇద్దరు యువకులు ఢీకొట్టగా ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. రాడ్డుతో దాడి చేయగా వారిలో ఓ యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దిల్లీలోని పాలమ్​ ప్రాంతంలో జూన్​ 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ దాడికి దృశ్యాలు.. సీసీటీవీలో రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details