దిల్లీలో పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక నివేదిక - దిల్లీ క్షేత్రస్థాయి నివేదిక
ఈశాన్య దిల్లీలో చెలరేగిన సీఏఏ వ్యతిరేక అల్లర్లలో ఇప్పటివరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 200మందికి పైగా గాయాలయ్యాయి. పౌరచట్ట వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలతో దిల్లీ మహానగరం అట్టుడికింది. అయితే మూడు రోజులుగా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని.. ఇప్పుడిప్పుడే సాధారణ జనజీవనానికి ప్రజలు అలవాటు పడుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈశాన్య దిల్లీలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక నివేదిక.
Last Updated : Mar 2, 2020, 9:39 PM IST